store banner



సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2017 బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్.. ఇంకా..
entertainment
By asianet news Telugu Team | 07:49 PM June 19, 2017
  • అట్టహాసంగా జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 వేడుక
  • తొలి రోజు 2016లో రిలీజైన పలు సినిమాల అవార్డులు
  • ఉత్తమ నటుడు ఎన్టీఆర్(జనతా గ్యారేజీ), ఉత్తమ నటి సమంత(అఆ..)
  • శ్రీమతి విజయ నిర్మలకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్  సౌత్ 2017 వేడుక శనివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలైంది. దక్షణ భారత సినీ పరిశ్రమలన్నింటినీ కలిపి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌ను ఏటా హైదారాబాద్‌లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకలో తొలి రోజు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. తొలి రోజు 2016లో విడుదలైన టాలీవుడ్ ఉత్తమ చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్లకు అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఉత్తమ నటుడు: జూ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో) ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (ఊపిరి) ఉత్తమ నటి సమంత ఉత్తమ నటి: సమంత (అ..ఆ) ఉత్తమ సహాయ నటి: నందిత శ్వేత (ఎక్కడికి పోతావు చిన్నవాడా) ఉత్తమ సంగీత దర్శకడు: దేవిశ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో) జగపతి బాబుకు అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్: జగపతి బాబు (నాన్నకు ప్రేమతో) ఉతత్తమ గాయకుడు: కార్తిక్ (యెల్లిపోకే శ్యామల సాంగ్...అ...ఆ) ఉత్తమ గాయకురాలు: కెఎస్ సుచిత్ర (ఈ ప్రేమకి సాంగ్... నేను శైలజ) ఫిల్మ్‌ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ : అల్లు అర్జున్ (సరైనోడు) ఫిల్మ్‌ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్: రితూ వర్మ (పెళ్లి చూపులు) బెస్ట్ కోరియోగ్రఫీ: శేఖర్ విజె (యాపిల్ బ్యూటీ సాంగ్... జనతా గ్చారేజ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్ (ఊపిరి), లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్: విజయనిర్మల, ఉత్తమ లిరిక్ రైటర్: రామ జోగయ్య శాస్త్రి (ప్రణామం సాంగ్... జనతా గ్యారేజ్)

Show Full Article