store banner



తీన్మార్ మల్లన్న రాసిన స్పూర్తియాత్ర పాట విడుదల (వీడియో)

తీన్మార్ మల్లన్న రాసిన స్పూర్తియాత్ర పాట విడుదల (వీడియో)

Aug. 10, 2017, 6:47 p.m.

జెఎసి స్పూర్తియాత్ర సంద్భంగా మరో కొత్త పాట ఆవిష్కరణ జరిగింది. తీన్మార్ మల్లన్నగా పేరొందిన నవీన్ ఈ పాటను రాశారు. పాటను జెఎసి ఛైర్మన్ కోదండరాం విడుదల చేశారు. జెఎసి ఆవిర్భావం నుంచి తెలంగాణ స్వరాష్ట్రంలో జెఎసి కొనసాగిస్తున్న పాత్రను ఈ పాటలో వివరించారు తీన్మార్ మల్లన్న. గత మూడు రోజులుగా ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.