store banner



అచ్చంపేటలో ఇదేం పని ? (వీడియో)

అచ్చంపేటలో ఇదేం పని ? (వీడియో)

Aug. 11, 2017, 7:21 p.m.

అచ్చంపేటలో కూరగాయల బండి నడుపుకునేవారి మీద విరుచుకుపడ్డారు మున్సిపాలిటీ వాళ్లు. ఎందుకంటే అనుమతి లేకుండా కూరగాయలు అమ్ముతున్నారట. అందుకే వారిని నానా రకాలుగా హింసించారు. అక్కడి నుంచి వెళ్లగొడితే బండితో సహా వెళ్లిపోయేవారే... కానీ వారి కూరగాయల బండిని, అందులోని కూరగాయలను చిందరవందర చేసి కింద పడేసి నానా అరాచకానికి పాల్పడ్డారు. అసలే టమాటా, పచ్చి మిర్చి రేటు చుక్కలంటుతున్నది. ఎంత ధర పెట్టి తెచ్చుకున్నరో పాపం. వాటిని నేలపాలు చేసిర్రు మన మున్సిపాలిటీ సిబ్బంది.